ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి); 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ శనివారము వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పట్టణం లో డిగ్రీ కాలేజ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు…









