Wednesday, 4 November 2026

August 2022

జిల్లా వార్తలు

ఎపి హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ హరిచందన్‌ అమరావతి,ఆగస్టు4జనం సాక్షి(): ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ…

జిల్లా వార్తలు

అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం

వధూవరులను ఆశీర్వించిన జగన్‌ అనకాపల్లి,ఆగస్టు4(జనం సాక్షి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ముఖ్యమంత్రి…

Main

నగరంలో మరోమారు పలుప్రాంతాల్లో వర్షం

భారీ జల్లులు పడడంతో రోడ్లపై వరద వరదనీటితో వాహనదారుల ఇక్కట్లు హైదరాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మరోమారు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి…

Main

మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,ఆగస్టు4(జనం సాక్షి ): మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే అని, అక్కడ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం తమదే అని కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ గుర్తు విూద…

జాతీయం

ప్యానల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ హోదాలో విజయసాయి

సమర్థంగా సభను నడిపిన వైసిపి ఎంపి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం పొందారు. ఆయన పెద్దల సభకు అధ్యక్షత వహించారు. రాజ్యసభ ప్యానల్‌ వైఎస్‌ చైర్మన్‌ హోదాలో ఆయన అధ్యక్ష…

జాతీయం

ఇడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా తమపోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్నికాపడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇండియాకు సీల్‌పై రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ భవనంలోని యంగ్‌…

Featured News

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి-బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథరావు

దండేపల్లి. జనంసాక్షి. ఆగస్టు 04 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాంతంలో నీట మునిగిన పంట చేన్ల రైతుల ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని గురువారం దండేపల్లి మండల కేంద్రంలో బిజెపి మంచిర్యాల…

Featured News

నిరుపేద విద్యార్థిని శ్రీ వల్లిక కి ఆర్థిక సహాయం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 04 (జనం సాక్షి): సింగరేణి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన విద్యార్థిని శ్రీ వల్లిక కు ఉన్నత చదువులకై పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం జి…

Featured News

పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

గద్వాల రూరల్ ఆగష్టు 04 (జనంసాక్షి):- గద్వాల మండలం బస్రాచెర్వు గ్రామానికి చెందిన శశిధర్(14) గురువారం మద్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద ఉండగా వర్షం కురుస్తుండటంతో చెట్టుకింద నిలుచున్నాడు. ఉరుములతో కూడిన పిడుగు‌ చెట్టుమీద పడటంతో శశిధర్ అక్కడికక్కడే…

Featured News

అర్హతలు కలిగివున్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా గుర్తించాలి

తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని తెరాస పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లి…