Tuesday, 3 November 2026

August 2022

Featured News

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన  అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి. అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్):  స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పట్టణంలోని హమాలీ కార్మికులు బయలుదేరారు…

జిల్లా వార్తలు

*పిడుగుపాటుకు ఒకరి మృతి*

రేగొండ (జనం సాక్షి) : పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందాడు సంఘటన మంగళవారం రేగొండ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు, మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వంగా పెద్ద…

Featured News

*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి*

*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి* రేగొండ (జనం సాక్షి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  వెలుగు మండల సమైక్య మహాసభ ఎపిఎం తిరుమల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

Actress

సమంత దృష్టి ఇప్పుడు శాకుంతలమ్‌ పైనే

’జాను’ మూవీ తర్వాత సమంత నుంచి సినిమాలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మధ్యలో ’పుష్ప’ పాటతో పలకరించింది. అందరి దృష్టీ ఇప్పుడు ’శాకుంతలమ్‌’ పైనే ఉంది. ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్‌ ఎక్స్‌పర్ట్‌ కావడం, సమంత మొదటిసారి పౌరాణిక…

Actress

టైగర్‌ నాగేశ్వర రావులో అనుపమ్‌ ఖేర్‌ కీలక రోల్‌

బాలీవుడ్‌లోని గ్రేట్‌ ఆర్టిస్టుల్లో అనుపమ్‌ ఖేర్‌ ఒకరు. ’ద కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీ చూశాక దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆయనకు అభిమానులైపోయారు. అలాంటి అనుపమ్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ’కార్తికేయ 2’లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలోనూ అనుపమ్‌…

Actress

పన్నుల చెల్లింపులో అక్షయ్‌ రికార్డు

పన్నులు చెల్లించడంలో ఎప్పుడూ నిరాడంబరతను చాటుకునే సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ సారి కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ కూడా ఇటీవలే ఓ హానర్‌ సర్టిఫికెట్‌…

Actress

బాలీవుడ్‌ తారతో చైతు డేటింగ్‌

వార్తలను ఖండిరచిన నాగచైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగా ఉంచుతాడు. అందుకే సోషల్‌ విూడియా, విూడియా ముందుకు చాలా అరుదుగా వస్తాడు. వృత్తిపరమైన విషయాలనే పంచుకునే చై వ్యక్తిగత జీవితంపై ఇటీవల రూమర్లు…

Actress

నాకు హిందీతో ప్రాబ్లమ్‌,అందుకే బాలీవుడ్‌ సినిమాలు చేయడం లేదు: నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన బాలీవుడ్‌ మొదటి సినిమా ’లాల్‌ సింగ్‌ చడ్డా’. ఆమిర్‌ ఖాన్‌ , కరీన కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పణలో రిలీజ్‌…

Actress

సీతారామం ప్రీ రిలీజ్‌ అట్రాక్షన్‌గా ప్రభాస్‌

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ’సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా హాజరవబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్‌ లోనూ విడుదల చేయబోతున్నారు. అయితే, విడుదల తేదీ దగ్గరగపడుతున్న…

Actress

విడుదలకు ముందే ఆదిపురుష్‌ సెన్షేషన్‌

250 కోట్లకు ఓటిటి రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఓటీటీ డీల్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అయ్యింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా దక్కించుకోని పోస్ట్‌ థియేట్రికల్‌…