కొనసాగుతున్న ఉపరిత ద్రోణి
వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ విూదుగా శ్రీలంక సవిూపంలోని కోమరీన్…






