Tuesday, 3 November 2026

August 2022

జిల్లా వార్తలు

*తల్లి పాల వారోత్సవాలు*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని బురుగులతండ గ్రామంలో  అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా, అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ రోజా నాగు నాయక్ మాట్లాడుతూ బిడ్డకు తల్లి పాలు తప్పకుండా తగించాలని,తల్లులు గర్భిణీలు బాలింతలు పౌష్టికారం తీసుకోవాలని…

Featured News

న్యాయ‌వాది​ మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేయాలి

 ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అంబ‌టి జోజిరెడ్డి క‌రీంన‌గ‌ర్ బ్యూరో ( జనం సాక్షి ) : న్యాయ‌వాది మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ…

జిల్లా వార్తలు

శానిటేషన్ గ్రామ కమిటీ సమావేశం

గరిడేపల్లి, ఆగస్టు 3 (జనం సాక్షి):  వెలిదండ  గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ శానిటేషన్ కమిటీ మీటింగ్ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు…

జిల్లా వార్తలు

విద్యార్థుల బస్ పాసులను ప్రభుత్వం ఉచితం చేయాలి

వీపనగండ్ల ఆగస్టు 03 (జనంసాక్షి) చదువుకునే ప్రతి విద్యార్థికి బస్సు పాసులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని బిజేవైఎం వీపనగండ్ల మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ కోరారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయరాదని ఎంతోమంది పేద విద్యార్థులు దూరం…

Featured News

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం

వేణుగోపాల్ నగర్ లో ఘనముగా తల్లిపాలవారోత్సవాలు ఖమ్మం అర్బన్ : 03-08-2022: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి…

Featured News

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.   అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పట్టణంలోని హమాలీ కార్మికులు…

జిల్లా వార్తలు

*ప్రజల సంఖ్యను బట్టి చెత్త జనరేట్ చేయాలి.*

_దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి._ *దోమ  న్యూస్ జనం సాక్షి. .గ్రామ ప్రజల సంఖ్యకు అనుగుణంగా చెత్త జెనరేట్ అయ్యేలా ద్రుష్టి పెట్టాలని దోమ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు.బుధవారం దోమ గ్రామపంచాయతీ పరిధిలోని  ఇళ్ల నుంచి…

జిల్లా వార్తలు

*కరెంటు షాక్ తో గొర్రెలు మృతి. .

చిట్యాల జూలై2( జనంసాక్షి) కరెంటు షాక్  తో మూడు గొర్రెలు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట మృతి చెందాయి. వివరాలలోకి వెళితే రోజువారీగా గొర్రెలు మంగళవారం ఖాళీ గా ఉన్న పంట చేన్లో…

జిల్లా వార్తలు

ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి..

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): బాధ్యతాయుతంగా ప్రతిఒక్కరు వివిధ రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని దేష్పాండే ఫౌండేషన్ ఫీల్డ్ స్టాపర్ ఇందల్ జాధవ్ అన్నారు.బుధవారం రోజున దేష్పాండే ఫౌండేసన్,బీసీఐ ఆధ్వర్యంలో  మండలంలోని గోండుగుడా గ్రామంలో బీసీఐ రైతులతో కలిసి…

జిల్లా వార్తలు

ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన  మండల విద్యా అధికారి లక్ష్మణ్ నాయక్           

  వీపనగండ్ల ఆగస్ట్ 03 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక  పాఠశాల ఎం.ఆర్సి. మన ఊరు మనబడి నిర్మాణ పనులను పరిశీలించిన మండల విద్యాధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్,అదేవిధంగా నిర్మాణ పనులను త్వరగా పూర్తి…