Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

ఘనంగా శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూత గిరి మహారాజ్ పాదయాత్ర పల్లకి సేవ

ఝరాసంగం ఆగస్టు 28 (జనంసాక్షి)మండలంలోని కుప్పానగర్- చీల పల్లి గ్రామ శివారు లోని మల్లయ్య గిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ పాదయాత్ర పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఆదివారం మండల పరిధిలోని సంఘం కే గ్రామం…

జిల్లా వార్తలు

భారత్ జోడో యాత్ర సమావేశంలో పాల్గొన్న నాయకులు

ఝరాసంగం ఆగస్టు 28 (జనంసాక్షి)  రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన  తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సమావేశానికి రాష్ట్ర…

జిల్లా వార్తలు

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

– నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఊరుకొండ ఎస్సై ఎమ్.లక్ష్మణ్. ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి): వినాయకచవితి ఉత్సవాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఊరుకొండ ఎస్సై ఎమ్.లక్ష్మణ్…

జిల్లా వార్తలు

ఏజెన్సీలో మావోయిస్టు కదలికలపై ఆరా

అప్రమత్తంగా ఉండాలి:మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాబాద్  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొత్తగూడ,గంగారం పోలీస్ స్టేషన్లను సందర్శించి సిబ్బందికి తగు సూచనలను…

జిల్లా వార్తలు

*నీరడి సాయన్నకు జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు!

లింగంపేట్ 28 ఆగస్టు (జనంసాక్షి) జిల్లా ఉత్తమ ఉపాధ్యయుడిగా నీరడి సాయన్నకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించి అవార్డు ప్రదానం చేసారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని వ్యాసపూర్ణిమ గురుపూజోత్స…

జిల్లా వార్తలు

విజయవంతంగా కానిస్టేబుల్ ఎగ్జామ్

37 కేంద్రాల్లో 9112 అభ్యర్థులు మిర్యాలగూడ. జనం సాక్షి  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగంగా ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలు కోసం దేవుడా పట్టణ పరిధిలో  కేటాయించిన 37 పరీక్ష కేంద్రాల్లో 9112 అభ్యర్థులు…

జిల్లా వార్తలు

విజయవంతంగా కానిస్టేబుల్ ఎగ్జామ్

37 కేంద్రాల్లో 9112 అభ్యర్థులు మిర్యాలగూడ. జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగంగా ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలు కోసం దేవుడా పట్టణ పరిధిలో కేటాయించిన 37 పరీక్ష కేంద్రాల్లో 9112 అభ్యర్థులు…

జిల్లా వార్తలు

తుర్కదిన్నె గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 28 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నే గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త యాదయ్య,కుమారుడు గత రెండు రోజుల క్రితం మరణించారు.విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్…

జిల్లా వార్తలు

శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్ మండపాలకు అనుమతులు పొందాలి -కురవి ఎస్ఐ బి రాము నాయక్ కురవి ఆగస్టు-28 (జనం సాక్షి న్యూస్) శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం కొరకు బుధవారం రోజున వినాయక చవితి పర్వదినం సందర్భంగా కురవి…

జిల్లా వార్తలు

ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’

* సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ * 23 మంది బాధితులకు రూ.6లక్షల 82 వేలు 500  విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ. జనం సాక్షి.…