తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా డేగలజనార్ధన్, జిల్లా అధ్యక్షులుగా ఏనుగుల వీరాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు ఫణీంద్ర , ఉపాధ్యక్షులుగా గట్టు అశోక్ కుమార్ ,కోల…










