అర్చక ఉధ్యోగుల సమస్యలను తెలుసుకునేందుకే ఆత్మీయ యాత్ర రాష్ట్ర అర్చక జేఏసీ కన్వీనర్ డి.వీ.ఆర్ శర్మ
అలంపూర్ ఆగష్టు 27 జనంసాక్షి అర్చక సేవకులకు సకాలంలో వేతనాలు రాక కొందరు , గ్రాంట్ ఇన్ ఏయిడ్ వేతనాలు అందుకొలేక మరికొంత మంది,అనేక సమస్యలతో సతమతమవుతున్న మరికొందరు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు ఆత్మీయ యాత్ర…









