ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచి లక్ష్మీదుర్గా రెడ్డి రజకసంఘం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి…








