అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బతుకమ్మ పండుగ ఉత్సవాలను సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు మరియు యువతుల సహకారంతో ప్రతీ సంవత్సరం…










