ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ .మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్26,జనంసాక్షి,,, మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి…










