*ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 (జనం సాక్షి).. తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు, వీరవనిత, భూమికోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిప్రదాత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ…










