ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆదర్శాలతో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో పండిట్ దీన్…










