*మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో భాగంగా పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్*
నాచారం(జనంసాక్షి) : మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్ కాలనీలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ…60 యేండ్ల సమైక్య పాలనలో…










