Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య రావడంతో భక్తుల తాకిడి పెరిగింది.వివిధ ప్రాంతాల భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయానికి…

suryapet

*నాగాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ*

కమ్మర్పల్లి25 సెప్టెంబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామములో ఆదివారం రోజున గ్రామ సర్పంచ్ పాలేపు సాయమ్మ చేతులమీదుగా బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందజేశారు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్  సాయమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడపడుచులుకు చీరలు…

Featured News

22 అక్టోబర్ న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఆవిష్కరణ: మహేష్ బిగాల .

భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరించనున్నారు , మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ కార్యక్రమములో ఆస్ట్రేలియాలో పాల్గొనటానికి పీవీ శత జయంతి ఉత్సవాల చైర్మన్ కేశవరావు గారిని ,పీవీ…

suryapet

నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలి

మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి సూర్యాపేట టౌన్ (జనంసాక్షి ):పట్టణ ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ పరిధిలో గొర్రె , మేకల మాంసం అమ్మేవారు విధిగా మున్సిపల్ కబేళా నందు…

జిల్లా వార్తలు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన -ఎమ్మెల్యే రెడ్యానాయక్

కురివి సెప్టెంబర్-24 (జనం సాక్షి న్యూస్) బతుకమ్మ నేపథ్యంలో పేద,మధ్య తరగతి ఏలాంటి వర్గ బేధాలు లేకుండా మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యా నాయక్ అన్నారు. కురవి గ్రామపంచాయతీలో…

ఖమ్మం

యువ జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతం అయిన డెడ్రా ప్రాథమిక పాఠశాలలో  యువజన ఫౌండేషన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు…

ఖమ్మం

అక్రమ రవాణా కు అడ్డాగా మారిన… బోరాజ్ చెక్ పోస్ట్.

మామూళ్ళ మత్తులో అధికారులు..? * మూడు పవ్వులు… ఆరు కాయలుగా సాగుతున్న వ్యాపారం. * రేషన్ మాఫియాకు అధికారుల పూర్తి అండ దండాలు..? ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖ కు దిగువునా ఉన్న…

జిల్లా వార్తలు

కెసిఆర్ కానుకగా బతుకమ్మ చీరలు

ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 24, ( జనం సాక్షి ) : ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీర లు కానుకగా అందిస్తున్నారని తెలంగాణ తొలి…

జిల్లా వార్తలు

కాశిబుగ్గ దసరా ఉత్సవ పనులు ప్రారంభం..

-హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి) కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి నిర్వహిస్తున్న రావణసురవద,దసరా ఉత్సవముల ఏర్పాట్ల పనులను వడ్డెపల్లి చెరువు వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు..ఉత్సవ…

జిల్లా వార్తలు

బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి (జనం సాక్షి) సెప్టెంబర్ 25: తెలంగాణలో సంస్కృతి,సంప్రదాయాలకు నిలయమై అడబిడ్డలకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ సంబరాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలంగాణ లోని ప్రతి ఆడబిడ్డకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.సంస్కృతి,సాంప్రదాయాన్ని చాటిచెప్పే,తీరొక్క రంగులతో,తీరొక్క పువ్వులతో…