తెలంగాణ సాయుధ పోరాట యోధులు రామయ్యకు నివాళులు
-నివాళులర్పించారు పోచారం తెరాస నాయకులు మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్23(జనంసాక్షి) తెలంగాణ సాయుధ పొరతాయోధులు మర్రికంటి రామయ్య(105) గురువారం తన స్వగ్రామమైన గార్ల మండలం కొత్త పోచారం గ్రామంలో గురువారం మృతి చెందారు. ఆయన మృతుతో పోచారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.…









