Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

పాఠశాలలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

నంగునూరు, సెప్టెంబర్23(జనంసాక్షి): నంగునూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం నోడల్ అధికారి ప్రభాకర్ రావు తనిఖీ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్.ఎల్.ఎన్ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు మండల నోడల్ అధికారి ప్రభాకర్…

జిల్లా వార్తలు

మూడు బీసీ గురుకుల పాఠశాలల మంజూరు పట్ల హర్షం: బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు

గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి):  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు బీసీ గురుకుల పాఠశాలతో  పాటు ఒక డిగ్రీ గురుకుల కళాశాలను మంజూరు చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

జిల్లా వార్తలు

కూకట్ పల్లి వాసి, ముప్పిడి రాజుకు గురుస్పందన పురస్కారం 2022.

  అభినందించిన మాజి ఐ.పి.ఎస్. అధికారి డా.జె.డి. లక్ష్మినారాయణ . హైదరాబాద్, సెప్టెంబర్ 21 :  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విజయవాడ సమీపంలో తాడేపల్లి కరకట్ట రోడ్డు, చిగురు ఆశ్రమంలో నిర్వహించిన…

జిల్లా వార్తలు

అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు..

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోల పోస్టర్లను విడుదల చేస్తున్న పోలీసులు వేమనపల్లి,సెప్టెంబర్ 23 (జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.శుక్రవారం వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామపంచాయతీలో నిర్వహించిన పోలీసులు…

జిల్లా వార్తలు

మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమకారుల మూడవ ఆవిర్భావ దినోత్సవం సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23 సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమకారుల మూడవ ఆవిర్భావ దినోత్సవ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణను శుక్రవారం కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు కుమారస్వామి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

సాగునీటి రాకతో పెరిగిన భూగర్భజలాలు

    వనపర్తి జిల్లాకేంద్రానికి భవిష్యత్ లో నీటి ఎద్దడి రాకుండా నగరం చుట్టూ చెరువులు పటిష్టం దశాబ్దాలుగా చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేశారు సాగునీరు సంగతి పక్కన పెడితే వానాకాలంలోనే తాగునీటికి తండ్లాడే పరిస్థితి ఆ పరిస్థితి…

జిల్లా వార్తలు

నిచినో ప్రైవేట్ లిమిటెడ్ మందుల కంపెనీవారు

జనం సాక్షి జైనథ్ సెప్టెంబర్ 23 జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో నిచినో మందుల కంపెనీ వారు లక్ష్మీపుర్ గ్రామానికి రెండు లక్షల విలువచేసే మినరల్ వాటర్ సంబంధించిన మిషినియర్లను లక్ష్మీపూర్ గ్రామానికి ఉచితంగా పంపిణీ చేశారు…

ఆదిలాబాద్

*జన్మదిన వేడుకల్లో డివిఆర్*

పెద్దేముల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, రేగొండి…

suryapet

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేషులు ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్…

ఆదిలాబాద్

స్థలం విషయంలో గ్రామస్తుల్లో సందిగ్ధత

ప్రభుత్వ స్థలం మా..? లేదా ప్రైవేటు వ్యక్తుల స్థలమా…? * గ్రామంలో జోరుగా చర్చలు, * తేల్చవలసిన అధికారులు ఎక్కడ..? ఖానాపురం జనం సాక్షి మండలంలోని అశోక్ నగర్ గ్రామం స్థలం విషయం గ్రామంలో సందిగ్ధత నెలకొంది అసలుప్రభుత్వ…