Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇప్ప లక్ష్మీ, వైస్ ఛైర్మన్ వేమ శ్రీనివాస్ ను నర్సంపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు ,టిఆర్ఎస్వీ దుబ్బాక నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి…

ఆదిలాబాద్

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను తనిఖీ చేసిన అధికారులు

ఖానాపురం సెప్టెంబర్ 19జనం సాక్షి  మండలంలోని అశోక్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను సోమవారం  అకడమిక్ మానిటరింగ్ అధికారి సారయ్య , ప్లానింగ్ కో ఆర్డినేటర్ సుధీర్ బాబు మండల విద్యాధికారి రత్నమాల తో…

జిల్లా వార్తలు

కార్మికులు విధులకు సక్రమంగా హాజరై, ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించాలి : కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) రాక్ టౌన్ కాలనీ లో గల నాగోల్ డివిజన్ వార్డు ఆఫీస్ లో నూతన చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తొ  కలిసి నాగోల్ డివిజన్…

జిల్లా వార్తలు

ప్రజావాణిలో ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్

 మేడ్చల్(జనంసాక్షి) :  జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో  ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వినతులను ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా జిల్లా…

జిల్లా వార్తలు

సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి శాసన సభ్యులు పైళ్ల…

జిల్లా వార్తలు

గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.

డాక్టర్ బోనాసి ఆలోచన బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. సోమవారం మండల మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో బాలవికాస సాంఘిక…

జిల్లా వార్తలు

రాష్ట్రస్థాయికి ఎన్నికైన శ్రీలత, అశోక్, దిగ్విజయ్, రవిరాజ్

మక్తల్, సెప్టెంబర్ 19, ( జనం సాక్షి న్యూస్) క్రీడలు అంటే ఆ విద్యార్థులకు ఎంతో మక్కువ. చదువుతో పాటు చక్కగా క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఈనెల 18వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవుల తాండలో…

జిల్లా వార్తలు

గిరిజనుల ఆర్ధికాభివృద్ధి టీఆర్ఎస్ ధ్యేయం

.బిజినేపల్లి.  గిరిజనులు బిజినేపల్లి, సెప్టెంబరు 19( జనం సాక్షి). గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు సామాజికంగా గుర్తింపు తీసుకొచ్చి వారి ఆర్ధికాభివృద్దే టీఆర్ఎస్ ధ్యేయమని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం…

జిల్లా వార్తలు

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి రణం జ్యోతి

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం గుగులోతు లక్ష్మణ్ అనే రైతు అనారోగ్య కారణంగా చనిపోయారు.విషయం తెలుసుకున్న జడ్పిటిసి రణం జ్యోతి కుటుంబాన్ని పరామర్శించి…

కరీంనగర్

పోడు భూములకు పట్టాలివ్వాలని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :- సెప్టెంబర్ 21న కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి గోవిందరావుపేట మండలం సోమల గడ్డ రంగాపూర్ గ్రామాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించడం…