Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

ముంపు ప్రాంతాలను పరిశీలించిన

పుట్ట మధూకర్,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మహదేవపూర్ సెప్టెంబర్ 19 ( జనంసాక్షి) మహాదేవపూర్ మండలంలోని గోదావరి పొడవునా ఉన్న వరద ముంపు గ్రామాలలో తెరాస మంథని నియోజకవర్గ బాధ్యులు&పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పర్యటించారు.మేడి గడ్డ,సురారం,బెగ్లూర్,బొమ్మాపూర్,బ్రహ్మణపల్లి,ఎడపల్లి,కుదురుపల్లి గ్రామాలలో…

జిల్లా వార్తలు

అడవి పందుల దాడి లో మొక్కజొన్న పంట ద్వంసం

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది.గ్రామానికి చెందిన పిడుగు రాజిరెడ్డి  ఎకరం భూమిలో మొక్కజొన్న పంట వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున అడవి…

జిల్లా వార్తలు

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ సెప్టెంబర్ 19( జనంసాక్షి )  మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, జిల్లాలోని హోంగార్డులు సోమవారం విష్ణు కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని హోమ్ గార్డులు…

జిల్లా వార్తలు

సాధారణ ప్రసవాలు జరిగేటట్టు గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోండి

సూపర్వైజర్ పద్మ – దిబ్బగూడెం లో ఘనంగా సీమంతాలు అశ్వారావుపేట, సెప్టెంబర్ 19( జనం సాక్షి) గర్భిణీలు సాధారణ ప్రసవాలు జరిగేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ సూచించారు. అశ్వరావుపేట మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ దిబ్బగూడెం అంగన్వాడి…

కరీంనగర్

జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా దాసరి కృష్ణ ఎంపిక

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 19(జనంసాక్షి) బహుజన సాహిత్య అకాడమీ అందించే బెస్ట్ ఫోటో & వీడియోగ్రాఫర్ నేషనల్ అవార్డుకు అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన దాసరి కృష్ణ (చిన్నా) ఎంపికయ్యారని అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఒక…

జిల్లా వార్తలు

విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులకు కృషి చేయాలి

నల్లబెల్లి సెప్టెంబర్ 19 (జనం సాక్షి): విద్యార్థులు అన్ని రంగాలలో ఎదిగే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ…

జిల్లా వార్తలు

తాడిచర్ల ఏఎమ్మార్ ఓసిపిలో లారీ ఢీ కొని కార్మికుని మృతి

ఏఎమ్మార్ నిర్లక్ష్యం వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం సంఘటన స్థలానికి చేరుకున్న కాటారం డిఎస్పీ బోనాల కిషన్ మల్హర్, జనంసాక్షి మండల కేంద్రంలోని తాడిచర్లలో ఏఎమ్మార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్న ఓసిపి బ్లాక్ 01 మైన్…

జిల్లా వార్తలు

జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు సంఘం

 అధ్యక్షుడిగా హనుమంతు గణేష్ ముదిరాజ్   నర్సాపూర్.  సెప్టెంబర్,  19, ( జనం సాక్షి )  మెదక్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా నర్సాపూర్ పట్టణానికి చెందిన హనుమంతు గణేష్ ముదిరాజ్,  ప్రధాన కార్యదర్శిగా టేక్మాల్ మండలానికి…

జిల్లా వార్తలు

ఆధార్,రేషన్ కార్డుల ప్రకారం ఇండ్లు డిఎన్ డిడి నోటిఫికేషన్ ప్రకటించాలి.

తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన భూ నిర్వాసితులు మల్హర్ జనంసాక్షి ఆధార్,రేషన్ కార్డులు,గ్రామపంచాయతీ రికార్డుల ప్రకారం తాడిచెర్ల మైన్ కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న స్థానికుల భూములు,ఇండ్లను డిఏన్ డి పబ్లిస్ నోటిఫికేషన్ ప్రకటించాలని…

జిల్లా వార్తలు

మత్స్యకారులు మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించాలి.

బిజినేపల్లి, సెప్టెంబరు 19. జనం సాక్షి .ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు మత్స్య సం పదతో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా మత్స్యకార శాఖ అధికారి లక్ష్మప్ప అన్నారు. మండలంలోని…