శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షులు గా మధుసూదన్ ఎన్నిక
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,, నిర్మల్ జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా మధుసూదన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజయనగర్ కాలనీ (వెంకటాపుర్ ) చాత్తాద శ్రీ వైష్ణవ సంఘానికి విచ్చేసిన సందర్భంగా…










