Wednesday, 4 November 2026

September 2022

జిల్లా వార్తలు

దళిత ఆత్మీయ సమ్మేళనం,వనభోజాన కార్యక్రమం

నాంపల్లి సెప్టెంబర్ 28 (జనం సాక్షి ) టి ఆర్ ఎస్ పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళనం, వనభోజనం మండలంలో ఏర్పాటు చేశారు. గురువారం నాంపల్లి మండలం లోని పలు గ్రామాలలో నాంపల్లి, మాందాపురం, మల్లపు రాజు పల్లి,…

జిల్లా వార్తలు

రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా రేఖ ఉప్పలయ్య ఎన్నిక

బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షీ): బయ్యారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రైతుబంధు సమితి మండల అధ్యక్షుని ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బయ్యారం మండలం రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి రేఖ ఉప్పలయ్య మీడియా ప్రతనిధులతో…

ఆదిలాబాద్

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.

కౌడిపల్లి (జనంసాక్షి).. బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా గురువారం రోజున కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్, ముట్రాజ్ పల్లి, రాజిపేట్, వెంకటాపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా…

ఖమ్మం

మనఊరు మనబడి పనులు తొందరగా పూర్తి చేయండి….

అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్.. చిలప్ చెడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మన ఊరు మనబడిలో భాగంగా మండలంలోని…

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ర్టంతోనే పండగలకు ప్రాధాన్యత : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

పరిగిలో ఘనంగా బతుకమ్మసంబరాలు  పరిగి రూరల్,సెప్టెంబర్ 29, (జనం సాక్షి) : ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాకే మన సీఎం కేసీఆర్  పండగలకు ప్రాధన్యత కల్పించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గురువారం…

కరీంనగర్

నూతన అసెంబ్లీ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం

   – చీకూరి లీలావతి హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం అని విన్నపం ఒక…

జిల్లా వార్తలు

ఐడిపిఎల్ భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడండి..

భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందిరానగర్ బస్తీ వాసులకి రక్షణ కల్పించండి – డా. సత్యం శ్రీరంగం.” కూకట్ పల్లి జనంసాక్షి :ఐడిపిఎల్ భూములు అక్రమాలకు గురికాకుండా కాపాడి భూములపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇంద్రానగర్ బస్తీ…

జిల్లా వార్తలు

తెరాస మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నరసింహారావు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్29(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా గార్ల మండల తెలంగాణ రాష్ట్ర సమితి మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గద్దపాటి నరసింహారావును నియమిస్తూ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహ…

జిల్లా వార్తలు

యుట్యూబ్ ఛానల్ పాటను ఆవిష్కరించిన ఎంపీపీ ఓలం చంద్రమోహన్…

కేసముద్రం సెప్టెంబర్ 29జనం సాక్షి / గురువారం రోజున అమారా అడ్డా యుట్యూబ్ చానెల్ ఉప్పరపల్లి వారిచే నిర్మించిన ఉప్పరపల్లి బతుకమ్మ సాంగ్ యూట్యూబ్ పాటను స్థానిక ఎంపీపీ ఓలం  చంద్రమోహన్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల లో ఘనంగా యువప్లేర్ ఉత్సవాలు.

కూకట్ పల్లి జనంసాక్షి :సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల లో సెప్టెంబరు 27న “”యువఫ్లేర్” అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించింది.ఒలంపిక్ పతక విజేత గగన్ నారంగ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాండ్రా హోర్టా ఫెస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను…