Wednesday, 4 November 2026

September 2022

ఆదిలాబాద్

బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్యమన్యంపై కేసునమోదు… జ్యుడీషియల్ రిమాండ్ కు తరలింపు.

 పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ని బాలాజీ చిట్ ఫండ్  కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తాండూరు మరియు తాండూరు చుట్టుపక్కల గ్రామాలలోని వారితో చిట్ ఫండ్ కంపెనీలో రూపాయలు…

కరీంనగర్

ఆర్ఎంపి, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసిన మండల వైద్యాధికారి వెంకట్ యాదవ్.

కౌడిపల్లి (జనంసాక్షి).. మెదక్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలో గల ఆర్.ఎం.పి సెంటర్లను, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వెంకట్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఆదిలాబాద్

” నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐవివై ఆసుపత్రి పై కేసు నమోదు.”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పాపానికి నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ స్థానంలో నర్స్ వైద్య చికిత్సను అందించి ఓ మహిళ గర్భస్రావానికి కారణభూతమైన కొండాపూర్ ఐవివై లీఫ్ ఆస్పత్రి పై మాదాపూర్ పోలీసులు…

జిల్లా వార్తలు

దీపక్ ను పరామర్శించిన సర్పంచ్

జనం సాక్షి రాజంపేట్ సెప్టెంబర్ 29 మండల కేంద్రానికి చెందిన కోతి దీపక్ ను పరమరించిన సర్పంచ్ సౌమ్య భారీగా కురిసిన వర్షానికి పిడుగు పడి కోతి దీపక్ అనే యువకుడు గొర్రెల మేపడానికి తీసుకువెళ్లారు సాయంత్రం తిరిగి…

జిల్లా వార్తలు

పామునూర్ గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్

10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 29, (జనం సాక్షి ) : మండలంలోని పామునూర్ గ్రామంలో  స్టేషన్ ఘన్పూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్  అండ్ సర్చ్ నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో…

కరీంనగర్

ఏజెన్సీ గ్రామాలలో పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్

గంగారం సెప్టెంబర్ 29 (జనం సాక్షి) గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలోని రైతులు పండించే పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ రైతులతో రైతు వేదికలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఏ…

జిల్లా వార్తలు

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని తనయుడు

రుద్రుర్ (జనంసాక్షి): ఆయనకు తల్లి అంటే ప్రాణం తల్లికి కొడుకంటే ఎనలేని ఇష్టం.. ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ ఉన్నది లేదు. మధ్యతరగతి కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి తల్లీకి తోడుగా పనులకు వెళ్తూ… వారికి ఉన్న ఉపాధి…

జిల్లా వార్తలు

పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ

నాగిరెడ్డిపేట్:29 సెప్టెంబర్ జనం సాక్షి -ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు తోబుట్టువులాగా బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం చీరలను అందచేస్తున్నారు.మండలంలోని పోచారం,పల్లెబొగుడ తండా,వదల్పర్తి,జప్తి జనకంపల్లి,వాడి గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచులు గురువారం ఆడపడుచులకు పంపిణీ…

జిల్లా వార్తలు

అక్టోబర్ 2న శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయం లో ప్రత్యేక అక్షరాభ్యాసాలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి): ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ నెల 2వ తేదీన ఆదివారం నాడు శ్రీ మహా సరస్వతి దేవి జన్మనక్షత్రం రోజు మూల నక్షత్రం, ఆదివారం సప్తమి తిథి ఉన్నందున ఆదివారం…

suryapet

రెవెన్యూ మేళాలో ఇంటి పన్ను చెల్లించండి

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ నగరపాలక సంస్థ ప్రజలందరూ గడువులోగా ఇంటి పన్నులు బకాయిలను చెల్లించి, నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని మేయర్, కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు. ఈ మేరకు బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి గల…