జాతీయ జెండా ఆవిష్కరణ
సైదాపూర్, జనం సాక్షి సెప్టెంబర్ 17( లస్మన్నపల్లి) జాతీయ సమైక్యత మహోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కాయిత రాములు, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…










