విద్యార్థుల ఇక్కట్లు.. తల్లిదండ్రుల ఆగ్రహం..
డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.ఇందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలను తరలించుటకు భారీగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుంది.ఇందుకు మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సులను…









