నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి
– రాష్ట్ర ఎస్సీ నాయకులు పోకల శేఖర్ డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని రాష్ట్ర ఎస్సీ నాయకులు పోకల శేఖర్ డిమాండ్…









