Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

తోటి మిత్రునికి ఆర్థికసాయం అందజేసిన పూర్వ విద్యార్థులు

శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి : ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చిన్ననాటి మిత్రునికి వారితో పాటుగా పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి, బతుకుదెరువు భరోసా కల్పించిన అమూల్యమైన అభినందనీయ ఘటన శివ్వంపేట…

జిల్లా వార్తలు

విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాటం అభినందనీయం

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత V.నరేందర్ రెడ్డి కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి) SFIరాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్ లో నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల ఆదినేత V.నరేందర్ రెడ్డి అన్నారు. ఉద్యమాల జిల్లాగా పేరుగాంచిన…

జిల్లా వార్తలు

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 172 మంది లబ్ధిదారులకు 65 లక్షల 71 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ పటాన్చెరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి) నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి…

జిల్లా వార్తలు

విద్యకు నిధులు కేటాయించకపోతే

విశ్వగురు…’ ఎలా సాధ్యం..? అణగారిన వర్గాలను చదువుకు దూరం చేయటమే రామరాజ్యమా…? వర్శిటీల్లో తగ్గుతున్న దళిత, గిరిజన రీసెర్చ్‌ స్కాలర్ల సంఖ్య మోడీ హయాంలో భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు ప్రజల ఐక్యత, దేశ సమైఖ్యత కోసం నడుం బిగించండి…

జిల్లా వార్తలు

ఈకెవైసి చేసుకోవాలని ఇల్లిల్లూ తిరుగుతూ చెపుతున్న సొసైటీ డైరక్టర్ మర్రి ప్రకాష్

ఎల్లారెడ్డి 14  సెప్టెంబర్  జనంసాక్షి రైతులు ఈకేవైసి చేసుకోవాలని  బుదవారం పట్టణ కేంద్రం లో రైతు నాయకుడు సొసైటీ డైరక్టర్ మర్రి ప్రకాష్   ఏ ఈ వో ముకీధ్ లు కలిసి మండల కేంద్రం లో తిరుగుతూ రైతులకు…

జిల్లా వార్తలు

అధికారుల సహాయంతో పెద్దలు బడా పారిశ్రామికవేత్తలు నిరుపేదల భూములు కొట్టేయాలని చూస్తున్నారు.

మధుర నగర్ ప్లాట్ ఓనర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- ఆబ్దుల్లాపూర్ మెట్టు మండలం తట్టి అన్నారం  రెవెన్యూ గ్రామం మధుర నగర్ కాలని ప్లాట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు…

జిల్లా వార్తలు

మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ బీసి నిరుద్యోగులకు రిజర్వేషన్ పరంగ రావాల్సిన మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలు తక్షణమే టెండర్ల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార…

suryapet

గీతంలో ఘనంగా ఓపెన్ మైక్ కార్యక్రమం

పటాన్చెరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి) పటాన్చెరు మండలం రుద్రారం లోని గీతం విశ్వవిద్యాలయం లో కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఓపెన్ మై కార్యక్రమం క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికి…

జిల్లా వార్తలు

తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల విజయవంతం చేయాలి…

ప్రజా ప్రతినిధులకు అధికారులకు మంత్రుల దిశా నిర్దేశం… ఫోటో రైటప్: టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మంత్రి..  వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 14( జనం సాక్షి) ఈ నెల 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ సమైక్య…

జిల్లా వార్తలు

19న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు జరిగే మాదిగ డప్పుల దండోరాను జయప్రదం చేయండి.

. తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటి గోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14(జనంసాక్షి): బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 8సం రాలు అయినా…