Sunday, 8 November 2026

September 2022

ఆదిలాబాద్

*గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో స్వచ్చ గురుకుల్*

మునగాల, సెప్టెంబర్ 11(జనంసాక్షి): మునగాల మండలం ఆకుపాముల గ్రామ పరిధిలోని తెలంగాణా గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో గత వారం రోజులుగా తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్వచ్చ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముగింపు కార్యక్రమంనకు…

ఆదిలాబాద్

పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యా నిలయాలు గురుకులాలు.

ప్రభుత్వ పాఠశాలలను శుభపరచుకునే నైతిక బాధ్యత మనదే. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. మున్సిపల్  వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 11(జనంసాక్షి)తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ గురుకులం” కార్యక్రమంలో భాగంగా తాండూరు…

ఖమ్మం

సాగర్ సందర్శించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్10; అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి కుటుంబ సమేతంగా సందర్శించారు. శనివారం మధ్యాహ్నం నాగార్జున సాగర్…

జిల్లా వార్తలు

” చందానగర్ ప్రభుత్వ భూమిలో చరిష్మా చూపిస్తున్న బిల్డర్…

“ఏకంగా రెండు కోట్ల విలువచేసే 200 గజాల స్థలం హామ్ ఫట్…”  ” ప్రజా ప్రతినిధుల అండతో అధికారులకు బిల్డర్ బెదిరింపులు…? ” 2018 నుండి ఇప్పటివరకు యదేచ్ఛగా సాగుతునా టచ్ చేసే నాధుడేడి…!?” ” అదృశ్యం కానున్న…

జిల్లా వార్తలు

స్వచ్ఛ గురుకుల పాఠశాలలో మాట్లాడుతున్న స్థానిక సర్పంచ్ బీ ప్రవీణ్ కుమార్

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11 రాయికోడ్ మండల పరిధిలోని అల్లపూర్ గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో  వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వందలాది గురుకులాలను ఏర్పాటు…

జిల్లా వార్తలు

తెల్లబల్లి సొసైటీలో అంతా అవినీతిమయం?

ధాన్యం కొనుగోలులో అక్రమాలు? చైర్మన్,సీఈవో బంధువులకే అందుతున్న రుణాలు సబ్సిడీలు?…. సొసైటీలో చైర్మన్ కుమారుని జోక్యం ?… అంతా తానై చక్రం తిప్పుతున్న వైనం?… వరుస మూడు సమావేశాలకు లేని కోరం… అయినా కొనసాగుతున్న సొసైటీ కార్యకలాపాలు….  జిల్లా…

జిల్లా వార్తలు

సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి …

సిసిఆర్ సభ్యుడు గద్దె రాంబాబు… అనంతగిరి, జనంసాక్షి: సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సిసిఆర్ ప్రతినిధి గద్దె రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన నినాదంతో మాట్లాడుతూ….సమాజంలో…

జిల్లా వార్తలు

తూర్పులో కాషాయం జెండా ఎగురవేస్తాం..

-కార్యకర్తలకు అండగా ఉంటాం -ఎర్రబెల్లి ప్రదీప్ రావు -12వ డివిజన్ లో వివిధ పార్టీల నుంచి బిజెపి పార్టీలోకి భారీగా చేరికలు వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 11(జనం సాక్షి) బిజెపి నాయకులు శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు  ఆధ్వర్యంలో…

suryapet

ఛలో అసెంబ్లీని జయప్రదం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): యుఎస్ పిసి ఆధ్వర్యంలో రేపు  నిర్వహించనున్న ఛలో అసెంబ్లీని విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఆదివారం టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆ సంఘ సూర్యాపేట…

జిల్లా వార్తలు

సదాశివపేట మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా పద్మశాలి సంఘం

జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ అన్న సదాశివపేటలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీలు సిరకల వాచనాన కోకాపేటలో రెండున్నర ఎకరాలు స్థలాల్లో…