Saturday, 7 November 2026

September 2022

జిల్లా వార్తలు

కాళోజీ సేవలు చిరస్మరణీయం

అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయం నందు ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం కాళోజీ జయంతి, తెలంగాణ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అలంపూర్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ…

జిల్లా వార్తలు

ఘనంగా శ్రీ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

టేకులపల్లి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి) : శ్రీ కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తహసీల్దార్ కె వి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్…

జిల్లా వార్తలు

ఘనంగా మహిళ డిగ్రీ కళాశాలలో కాళోజి జయంతి వేడుకలు

: శామీర్ పేట్, జనంసాక్షి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ జగద్గిరిగుట్ట కళాశాలలో తేదీ శుక్రవారం రోజున తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజి జయంతి పురస్కరించు కొని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా…

జిల్లా వార్తలు

గురుకులంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

అశ్వరావుపేట ఆర్సి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి ) పచ్చదనం పారిశుధ్యం, స్వచ్ గురుకుల్ లో భాగంగా అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు శుక్రవారం మొక్కలు నాటారు. నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో విస్తృత పర్యటనలో భాగంగా మందలపల్లి లో…

ఖమ్మం

మహాకవి కాళోజికి ఘన నివాళులు

హక్కులకోసం కలం పట్టిన కలంయోధుడు   బోనకల్ ,సెప్టెంబర్ 9 (జనం సాక్షి ): బోనకల్ మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాలయాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్…

జిల్లా వార్తలు

*నూతనంగా ఎన్నికైన కోరుట్ల నియోజకవర్గ రైతు వేదిక కమిటీ (రెబల్)*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 09 (జనం సాక్షి) నేడు కోరుట్ల నియోజకవర్గం రైతు వేదిక కమిటీనీ( రెబల్) ఎన్నుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణ ములో ఆయన నివాసం వద్ద జరిగిన…

జిల్లా వార్తలు

చదవాలంటే నడవాలమ్మ ఆడపిల్లల చదువులకు తప్పనితిప్పలు పటిచుకొని పాలకులు

అలంపూర్ సెప్టెంబర్ 9జనంసాక్షి నాయకులు వేదికల మీద, పబ్లిక్ మిట్టింగ్ లోఆడపిల్లలు చదువుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పలు సందర్భాలలో రాజకీయ నాయకులు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాయకుల మాటలు నీటి మీద గీతలుగా మారిన…

కరీంనగర్

ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 9(జనం సాక్షి) చిన్నపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న పిల్లల హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా పట్టణంలో సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల చిన్న పిల్లలు చనిపోతున్నారని వారికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని…

ఆదిలాబాద్

మంత్రి హరీష్ రావును కలిసిన మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు పలు అబివృద్ది కార్యక్రమాల ప్రారంబోత్సవానికి హాజరైన సందర్భంగా యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డిని మంత్రి హరీష్…

జిల్లా వార్తలు

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 9 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి సర్పంచ్ నాయిని నరసింహారెడ్డి ఎంపీటీసీ సభ్యులు సోలిపురం మల్లారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా…