హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రేమికులు, పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది.…










