ఉత్తమ పిటి ఉపాధ్యాయునికి సన్మానం
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 7 శంకరపట్నం మండల పరిధిలో కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం గురుపూజోత్సవం రోజు ఉత్తమ పిటి ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్న హరికిషన్ గారిని కన్నాపూర్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి కన్నాపూర్ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి గారు…










