మాజీ మంత్రి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ చేరిన నాయకులు.
మర్పల్లి సెప్టెంబర్ 07 (జనంసాక్షి) మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ వార్డ్ నెంబర్, సీనియర్ నాయకులు నందికంటి నర్సమ్మ, నందికంటి నర్సింలు, తలారి చెన్నయ్య, కావలి సాయిలు, గంగ శివప్ప, గొల్ల…










