యంజాల్ లో వినాయకుడి వద్ద అన్నదానం నిర్వహించిన నాయకులు
:శామీర్ పేట్, జనం సాక్షి : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఇగ్ నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని…










