మానవులందరూ కలిసి ఉండాలి… చెత్తను వేరు చేయాలి…
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 3 మానవులందరూ కలిసి ఉండి ,చెత్తను వేరు చేసి, గ్రామాలను పచ్చదనం పారిశుద్ధ్యంతో నింపాలని యూనిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ వెంకట్ అన్నారు. శనివారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో స్వచ్ఛత బృందం క్షేత్రస్థాయిలో…










