ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి:తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి- చిగురుమామిడి ఎస్సై డి.సుధాకర్
జనంసాక్షి /చిగురుమామిడి – సెప్టెంబర్ 3: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం చిగురుమామిడి పోలీస్స్టేషన్లో గణేష్ ఉత్సవాల…










