గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్3 నేరేడ్‌మెట్ డివిజన్‌లోని యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీలో ప్రెసిడెంట్ తరుణ్ ఆనంద్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపములో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరo మండప నిర్వాహకులు ఆమెను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు…









