ప్రతి ఓటరు గుర్తింపుకు ఆధార్ లింక్ చేయాలి…
-కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య… జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్3 (జనం సాక్షి): ప్రతి ఓటరు గుర్తింపుకు తప్పనిసరి ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు నమోదు…








