Thursday, 5 November 2026

September 2022

జిల్లా వార్తలు

పాముకాటుతో యువకుడు మృతి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ చౌటాకు ర్ మండలo.. కొర్పుల్ గ్రామానికి చెందిన తలారి శివకుమార్ 24స తండ్రి బాలయ్య పాము కాటు వేయడంతో ఉదయం శనివారం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ…

జిల్లా వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

. జుక్కల్, సెప్టెంబర్ 3,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జుక్కల్ మండలం లోని బిజ్జల్ వాడి గ్రామానికి చెందిన హజ్జు,లొంగన్ గ్రామానికి చెందిన కమలాబాయికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పాన్ గల్ సెప్టెంబర్ 03( జనం సాక్షి )  మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు కుటుంబానికి శనివారం రోజు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ విష్ణు కి 1999…

జిల్లా వార్తలు

గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి

– జిల్లా అధికారిని వరలక్ష్మి – అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ జిల్లా అధికారిని ఆర్. వరలక్ష్మి టీచర్లకు సూచించారు.…

ఖమ్మం

బాలికలను హమాలీలుగా మార్చిన కస్తూర్బా గాంధీ వార్డెన్, సిబ్బంది

ఎరుకల వెంకటేష్ గౌడ్….. భువనగిరి. జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ కస్తూరిబా బాలికల హాస్టల్ లో బాలికల చేత బియ్యం బ్యాగులను మోపిస్తున్న వార్డెన్ అనిత, టీచర్లపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి విచారణ…

జిల్లా వార్తలు

చెట్టు కింద గణపతి వద్ద మహా అన్నదానం

ముప్కాల్ : మండల కేంద్రంలోని చెట్టు కింద గణపతి వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెట్టు కింద ఉందే పెద్ద మనుషులంతా కలిసి ఐక్యతతో ఈ గణేష్ విగ్రహన్ని గత మూడు సంవత్సరాలుగా చెట్టు కిందనే…

ఖమ్మం

పేదల కోసమే సంక్షేమ పథకాలు..

అందోల్ ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 టేక్మాల్ మండల కేంద్రము లొ  రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంపిణీ చేశారు. పెండింగ్…

జిల్లా వార్తలు

నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కవరం….

చిలప్ చేడ్/3సెప్టెంబర్/జనంసాక్షి :- నిరుపేదలకు సీఎం సహాయనిది ఒక్కవరం లాంటిదని తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి అన్నారు గ్రామానికి చెందిన వ్యక్తి పాతూరి మాలాద్రి ప్రమాదంలో గాయపడగా…

జిల్లా వార్తలు

మురుగు కాల్వకు దారేది…

ముస్తాబాద్ సెప్టెంబర్ 3 జనం సాక్షి ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేసి సంవత్సరం గడుస్తున్న మురికి కాల్వకు దారి మాత్రం లేదని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శు నేరెళ్ల రాజు అడిగిందానికి…

జిల్లా వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జుక్కల్, సెప్టెంబర్ 3,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జుక్కల్ మండలం లోని బిజ్జల్ వాడి గ్రామానికి చెందిన హజ్జు,లొంగన్ గ్రామానికి చెందిన కమలాబాయికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక…