ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 98 శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ జి వేంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ…










