Thursday, 5 November 2026

September 2022

కరీంనగర్

ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏడో వార్డులోఎంపి నిధుల ద్వారా మంజూరైనా ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి. అధికార ప్రతినిధి రామప్ప, గ్రామ ఉపసర్పంచ్ గోనే శ్రీకాంత్ . టిఆర్ఎస్ నాయకులు నెల్లి గోపాల్ గ్రామ కమిటీ అధ్యక్షులు సెక్రెటరీ . కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్తాబాద్ సెప్టెంబర్2 జనం సాక్షి  ముస్తాబాద్ టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పట్టణ శాఖ,అధ్యక్షులు ఎద్దండి నర్సింహారెడ్డి అద్వర్యంలో  సర్పంచ్ సుమతి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎలాంటి…

suryapet

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన నాయకులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఇమాంపేట మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు  పోలేబొయిన కిరణ్ శనివారం పరిశీలించారు.అనంతరం  ఆయన మాట్లాడతూ ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం…

జిల్లా వార్తలు

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సత్యం

ఎల్లారెడ్డి: సెప్టెంబర్ 2 (జనం సాక్షి )  ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన…

జిల్లా వార్తలు

ఆరోగ్య తెలంగాణనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం..

          పల్లె దవాఖానల ద్వారా ప్రజల సుస్తీని పోగొట్టి,దోస్తీ దవాఖానగా మారనున్నాయి నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 02(జనంసాక్షి) పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,జడ్పి ఛైర్మన్ పద్మావతీ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి…

జిల్లా వార్తలు

ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే పల్లె ప్రగతి

జహీరాబాద్ సెప్టెంబర్ 2( జనంసాక్షి) రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.శుక్రవారం మొగుడం పల్లి మండలంలోని సజ్జరావుపెట్ తండా,…

జిల్లా వార్తలు

గణేశ్ మండపాలకు తిలక్ ఫొటోలు పంపిణీ..

 బేల, సెప్టెంబర్ 2 ( జనం సాక్షి) : మండల కేంద్రంలోని గణేశ్ మండపాల వద్ద బాలగంగాధర్ తిలక్ ఫొటోలను సార్వజనిక్ గణేశ్ మండలి సభ్యులకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అంద జేశారు.ఈ…

కామారెడ్డి

రైతు వేదిక లో చోరీ

చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 2 మండలంలో పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రైతు వేదిక భవనంలో నిన్న రాత్రి చోరీ జరిగింది భవనం వెనుక వైపు ఉన్న కిటికీ అద్దం పగలగొట్టి దొంగలు లోపటికి చొరబడి ఫ్యాన్లు…

ఖమ్మం

సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా

 ఉచితాలపై బహిరంగ చర్చకు సిద్ధమా… -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ హుజూర్ నగర్ సెప్టెంబర్ 2(జనంసాక్షి):  పేదల కనీస  అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం…

జిల్లా వార్తలు

ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే పల్లె ప్రగతి

జహీరాబాద్ సెప్టెంబర్ 2( జనంసాక్షి) రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.శుక్రవారం మొగుడం పల్లి మండలంలోని  సజ్జరావుపెట్ తండా,…

జిల్లా వార్తలు

ప్రజా సేవలలో ముందు నిలిచిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్

మంగపేట,సెప్టెంబర్ 02 (జనంసాక్షి):- మంగపేట మండలం,రాజుపేట గ్రామంలో నిరు పేద కుటుంబానికి చెందిన కర్రీ చిన్న పుల్లయ్యకు ఆరోగ్యం బాగో లేక నడిచే పరిస్థితి లేక పోవడంతో ట్రస్ట్ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవ…