66వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె
మంగపేట,సెప్టెంబర్ 28 (జనంసాక్షి):- ములుగు జిల్లా మంగపేట మండలంలో విఆర్ఏ ల నిరవధిక సమ్మె 66 వ రోజుకు చేరుకుంది. ఇట్టి కార్యక్రమంలో మండలంలో ఉన్న విఆర్ఏ లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్టం మొత్తం బతకమ్మ పండగ జరుగుతుంటే…









