గ్రామ అభివృద్ధికి పది లక్షల సహాయం
దాతను అభినందించిన గువ్వల బాలరాజు జనం సాక్షి, వంగూరు: మండల పరిధిలోని గాజర గ్రామాభివృద్ధికి చేయుతనివ్వాలని గ్రామానికి చెందిన వెనెపల్లి కార్తీక్ రావు అభ్యర్థన మేరకు హైదరాబాద్ కు చెందిన సివెంట్ కెమిస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ…










