నేడు కోటగిరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక.
కోటగిరి ఆగస్టు 30 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రానికి సెప్టెంబర్ 2 న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ విచ్చేస్తున్నారని మండల పార్టీ బీజేపీ శాఖ నేతలు గురు వారం రోజున పత్రిక ప్రకటన చేశారు.ఈ సందర్భంగా…









