Thursday, 5 November 2026

September 2022

Cinema

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత

  సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు…

జిల్లా వార్తలు

చెక్కలి మల్లయ్య కు 10,000/- ఆర్థిక సాయం కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థపాకురాలు రాజశ్వరమ్మ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి) దోమ మండలం గొడుగొనిపల్లి గ్రామానికి చెందిన చెక్కలి మల్లయ్య షుగర్ వ్యాది కారణంగా బాధపడుతూ కాలు తీసేసారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాకురాలు రాజేశ్వరమ్మ గారు సేవ…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు అవాస్తవం

  జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్ జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్ మాట్లాడుతూ మొన్న జరిగిన నర్సంపేటలో బిజెపి దీక్షలో…

జిల్లా వార్తలు

గాయత్రి దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం భద్రకాళి అమ్మవారిని గాయత్రీ దేవి అలంకారంలో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చే…

జిల్లా వార్తలు

ఘనంగా దుర్గా మాత పూజా కార్యక్రమం

దోమ సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో రెండో రోజు దుర్గా మాత పూజ కార్యక్రమంఅత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.రెండో రోజు బాలా త్రిపుర సుందరి గా అమ్మవారి దర్శనం ఇచ్చారు.ఈ పూజ కార్యక్రమాని శివకుమార్…

suryapet

అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి):జాతీయ స్థాయిలో అక్షర ఫౌండేషన్ వారు ప్రధానం చేసిన అవార్డులను పొందిన పశుసంవర్దక శాఖ, సూర్యాపేట ఏడీఈ జానయ్య , కవి, జర్నలిస్ట్, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ పల్లె మణీబాబులను మాల మహానాడు జిల్లా…

ఖమ్మం

దొడ్డి కొమురయ్య విగ్రహానికి విరాళం అందించిన.. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి 10111. రూపాయలు విరాళంగా అందించినట్లు బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప తెలిపారు. అనంతరం ఆయన…

ఖమ్మం

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్27 మండల కేంద్రమైన అల్లాదుర్గం లోని మార్కండేయ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగానిర్వహించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కాళ్ళ రాములు ,పెంటయ్య, విట్ఠల్ కృష్ణమూర్తి,లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు

జిల్లా వార్తలు

*మృతుని కుటుంబానికి కావేరి సీడ్స్ కంపెనీ చేయుత.

చిట్యాల27( జనం సాక్షి) ఇటీవల గిద్దెముత్తారం గ్రామానికి చెందిన పంచిక అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం వారి కుటుంబాన్ని కావేరి సీడ్ కంపెనీ మేనజర్ పామేర సుమన్ రావు ఏఎమ్ తిరుపతిరావు, కంపేనీ ఆర్గనైజర్లు శ్రీధర్…

ఆదిలాబాద్

*పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గండ్ర.

* బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. చిట్యాల 27(జనం సాక్షి)పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని జడల్ పేట, భావు…