Thursday, 5 November 2026

September 2022

కరీంనగర్

*సీనియర్ రిపోర్టర్ కు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.

చిట్యాల27(జనంసాక్షి)సీనియర్ రిపోర్టర్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి రాగా సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన…

కామారెడ్డి

అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్

50కిలోమీటర్లు రెండున్నర గంటలు దొంగలను వెంబడించి పట్టుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి జుక్కల్, సెప్టెంబరు 27, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామము నందు ఒక ఆవు, జుక్కల్ పోలీస్ స్టేషన్…

కామారెడ్డి

ప్రియుడు మోజులో దారుణం.. భర్తను కిరాతకంగా హత్య చేయించిన భార్య

– అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన ఓ వివాహిత అడ్డు – – -తొలగించుకునేందుకు ప్రియునితో హత్య చేయించింది. కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా లొ ఘోరం జరిగింది. కట్డుకున్న భర్తనె ప్రియుడి…

ఖమ్మం

15 రోజులపాటు బిజెపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17. శ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయులు గారి జన్మదినం సెప్టెంబర్ 25. మహాత్మా గాంధీ జన్మదిన అక్టోబర్ 2. ఈ ముఖ్యమైన రోజులను ఉద్దేశించి 15…

ఆదిలాబాద్

శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగ భక్తులకు దుర్గమ్మా దర్శనం

రేగోడ్/ జనంసాక్షి సెప్టెంబర్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానికతుల్జాభవాని దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ పూజారి శివకుమార్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ బాలదేవి మహిమాన్వితమైన తల్లి అని,…

జిల్లా వార్తలు

కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంపిపి దంపతులకు ఘన సన్మానం

కొండమల్లేపల్లి :సెప్టెంబర్ 27 (జనంసాక్షి ) కొండ మల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగిన దుర్గా దేవి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా జరిగిన పూజా కార్యక్రమంలో నేడు మంగళవారం రోజున…

ఆదిలాబాద్

బిజెపి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 27: జనంసాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణ పాతబస్ స్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు,పద్మశాలి రాష్ట్ర నాయకులు సాంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో…

ఖమ్మం

వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీమెగా వైద్య శిబిరం

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) ఈనెల 29న జనగామ జిల్లాలోని ఓబుల్ కేశపూర్ గ్రామంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ నిడిగుండ నరేష్ కుమార్ తెలిపారు. మంగళవారం…