పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ వేతనాలు ఏడు నెలలుగా పెండింగులో ఉన్నాయని,వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రగతిశీల మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ అసోసియేషన్ , ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో…









