భారత్ జోడో యాత్ర సందర్భంగా వాల్ పోస్టర్లు మరియు ప్రచార రథం టీ షర్ట్లు ఆవిష్కరణ
జనగామ (జనం సాక్షి)అక్టోబర్17:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరియు జనగామ మండల అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్…









