విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్.
నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో పాటు విఆర్ఏల సమ్మె కారణంగా 2నెలల నుంచి జీతాలు లేక మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్…









