తపస్ రాయికొడ్ మండల అధ్యక్షుడిగా కృష్ణ
రాయికొడ్ జనం సాక్షి అక్టోబర్ 12రాయికొడ్. మండల కేంద్రము లో బుధవారం తపస్ ఉపాధ్యాయ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండల తపస్ అధ్యక్షుడిగా నల్లంపల్లీ పాఠశాలకు చెందిన కృష్ణ, ప్రధాన కార్యదర్శి గ యాదయ్య సింగీతం హై స్కూల్…










