Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ.

రాయికోడ్ జనం సాక్షి 12 . రాయికోడు మండల పరిధిలోని జంబిగి కె గ్రామానికి చెందిన జటగోనోల రుక్కమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిది కింద మంజూరైన 24000 చెక్కును బుధవారం సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ అందజేశారు ఈ…

జిల్లా వార్తలు

సొంత నిధులతో బోర్వెల్ వేయించిన మజ్లిస్ పార్టీ నాయకుడు

జహీరాబాద్ అక్టోబర్ 12 (జనంసాక్షి ) ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, కార్వాన్ శాసనసభ్యులు  సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ కౌసర్ మొహియుద్దీన్  ఆదేశాల మేరకు జహీరాబాద్ శాంతినగర్…

జిల్లా వార్తలు

Tspsc టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఏర్పాట్లు పూర్తి…..

గ్రూప్ 1  పరీక్ష సందేహాలకు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెo.18004253424.. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 9154252936.. ఫోటో రైటప్: 1. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గోపి  2. హాజరైన తాసిల్దారులు…

కామారెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ.

రాయికోడ్ జనం సాక్షి 12 . రాయికోడు మండల పరిధిలోని జంబిగి కె గ్రామానికి చెందిన జటగోనోల రుక్కమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిది కింద మంజూరైన 24000 చెక్కును బుధవారం సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ అందజేశారు ఈ…

ఖమ్మం

ఉచిత హోమియో వైద్య శిబిరం

చిట్యాల12( జనం సాక్షి) మండలంలోని జూకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఉచిత హోమియో వైద్య శిబిరం హోమియో వైద్యురాలు సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించి,…

జిల్లా వార్తలు

ఆకస్మిక తనిఖీ .

చిట్యాల 12(జనం సాక్షి ) మండలంలోని నవాబుపేట గ్రామపంచాయతీని డిపిఓ ఆశాలత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . గ్రామంలోని పలు వార్డులను పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ…

జిల్లా వార్తలు

జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

-పినపాక ప్రెస్ క్లబ్. పినపాక, అక్టోబర్ 12(జనం సాక్షి):- విధి నిర్వహణలో భాగంగా అనేక ప్రదేశాలకు వెళ్లిన సమయాల్లో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఏడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ కు…

కామారెడ్డి

*బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి .

*బాలల పరిరక్షణ అధికారి రాజ కొమురయ్య. చిట్యాల 12(జనం సాక్షి )బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ అధికారి కొమురయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెంచరామి గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల హక్కుల…

కామారెడ్డి

80 రోజులు దాటిన పట్టించుకోని ప్రభుత్వం

మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, అక్టోబర్ 12 జనంసాక్షి: ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని 80 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ…

ఆదిలాబాద్

మృతురాలి కుటుంబానికి చేయూత..

15వేల ఆర్ధిక సహాయం. ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ నాగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా, సర్పంచ్ శివారాణి హరీష్ ల ద్వారా…