Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వీఆర్ఏ లకు పోలీసుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి… ఆపై లాఠీచార్జి

సికింద్రాబాద్ (జనం సాక్షి )  ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ఉద్రిక్తత పరిస్థితి  నెలకొన్నది. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం  నిరసన   కార్యక్రమని చేపట్టారు .  నిరసన కార్యక్రమం లో పోలీసులకు  వీఆర్ఏ  ల మధ్య     తోపులాట…

ఆదిలాబాద్

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్వి కార్యకర్త కృషి చేయాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.నల్గొండ…

కామారెడ్డి

కౌలాస్ లో గ్రంధాలయం ప్రారంభించిన కలెక్టర్

జుక్కల్, అక్టోబర్ 11,( జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం గ్రంధాలయం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయం ను ఉపయోగించుకోవాలని తెలిపారు.…

జిల్లా వార్తలు

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ను కలిసిన టీఆర్ఎస్ నాయకులు…..

టేకుమట్ల.అక్టోబరు11(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ దంపతులను తన నివాసంలో కలిసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి పుష్ప గుచ్ఛం ఇచ్చి కేకు కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినిగేయ రచయిత నంది అవార్డు…

జిల్లా వార్తలు

అర్బన్ పార్కును సందర్శించిన ఇన్చార్జి సిసిఎఫ్ సైదులు

 నర్సాపూర్,  అక్టోబర్ , 11,  ( జనం సాక్షి ) :  నర్సాపూర్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కును మంగళవారం ఇన్చార్జి సిసిఎఫ్ సైదులు సందర్శించి పరిశీలించారు అర్బన్ పార్కులో నిర్మిస్తున్న కాటేజీలను త్వరగా పూర్తి చేయాలని మెదక్…

జిల్లా వార్తలు

జై మహా భారత పార్టీ అభ్యర్థిగా మారగోని జయశ్రీగౌడ్

మునుగోడు అక్టోబర్11(జనంసాక్షి): మునుగోడు ఉప ఎన్నికలలొ జై మహాభారత్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ మారగొని జయశ్రీగౌడ్ ను మునుగోడు శాసన సభ ఉపఎన్నికల్లో జై మహా భారత్ పార్టీ అభ్యర్థిగా ఆపార్టీ జాతీయ వ్యవస్థాపక…

జిల్లా వార్తలు

బడి ఉన్న లేనట్టే నా…!

సమయపాలన పాటించని ఉపాధ్యాయులు కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని స్థానిక బురుగుంపు పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులు.10:30 దాటిన కానరాణి ఉపాధ్యాయులు బడి ఉన్న లేనట్టుగానే కనిపిస్తున్న పాఠశాల ఆవరణం.ఉపాధ్యాయులు రాకపోవడంతో…

కామారెడ్డి

పరామర్శించిన సాకటి దశరథ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండలంలోని కొల్లారి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బుద్దెవార్ నర్సిoలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగొలేకపోవడంతో యావత్మాల్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం కార్యకర్తల…

జిల్లా వార్తలు

లోక్ నాయక్ జయప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలి

 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహబుబ్ నగర్ అర్ సి ,అక్టోబరు 11,(జనంసాక్షి ): యువత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.. మహబూబ్…

కామారెడ్డి

ప్రమాద హెచ్చరిక సూచికను ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్

రోడ్డు నిర్మాణం పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. పానుగంటి విష్ణువర్ధన్  కేసముద్రం అక్టోబర్ 11 జనం సాక్షి / కేసముద్రం నుండి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో గాంధీనగర్ వద్ద ప్రమాదకర స్థాయిలో ఆర్ అండ్ బి రోడ్డు…